టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

  Written by : Suryaa Desk Updated: Sun, Jun 18, 2017, 02:39 PM
 

లండ‌న్‌: చాంపియ‌న్స్ ట్రోఫీ హైఓల్టేజ్ ఫైన‌ల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. సెమీఫైన‌ల్లో ఆడిన టీమ్‌తోనే ఈ మ్యాచ్‌లోనూ బ‌రిలోకి దిగింది విరాట్ సేన‌. అటు పాకిస్థాన్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్న‌ది. వాళ్ల స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ఆమిర్ టీమ్‌లోకి తిరిగొచ్చాడు.