ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త జిల్లాలు ఇలా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:56 PM

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తామని సీఎం జగన్ ఎన్నికల ప్రచార సమయంలో హామీనిచ్చారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారని తెలుస్తోంది.


 


కొత్త జిల్లాల వివరాలు ఈ విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.


 


1) అరుకు


 


కురుపాం


పార్వతీపురం


సాలూరు


మాడుగుల,


అరకు లోయ


పాడేరు


రంపచోడవరం


 


2) శ్రీకాకుళం


 


ఇచ్ఛాపురం.


పలాస.


టెక్కలి,


పాతపట్నం,


శ్రీకాకుళం,


ఆముదాలవలస


నరసన్నపేట.


 


3) విజయనగరం


 


ఎచ్చెర్ల,


రాజాం


పాలకొండ


బొబ్బిలి,


చీపురుపల్లి,


భోగాపురం


విజయనగరం.


 


4) విశాఖపట్నం


 


గజపతినగరం,


శృంగవరపుకోట,


భీమిలి,


తూర్పు విశాఖపట్నం,


దక్షిణ విశాఖపట్నం,


ఉత్తర విశాఖపట్నం,


పశ్చిమ విశాఖపట్నం


 


5) అనకాపల్లి


 


గాజువాక,


చోడవరం,


అనకాపల్లి,


పెందుర్తి,


ఎలమంచిలి,


పాయకరావుపేట


నర్సీపట్నం.


 


6) కాకినాడ


 


తుని,


ప్రత్తిపాడు,


పిఠాపురం,


కాకినాడ గ్రామీణ,


పెద్దాపురం,


కాకినాడ సిటీ,


జగ్గంపేట.


 


7) అమలాపురం


 


రామచంద్రాపురం,


ముమ్మడివరం,


అమలాపురం


రాజోలు


గన్నవరం


కొత్తపేట,


మండపేట


 


8) రాజమండ్రి


 


అనపర్తి,


రాజానగరం,


రాజమండ్రి సిటీ,


రాజమండ్రి గ్రామీణ,


కొవ్వూరు


నిడదవోలు,


గోపాలపురం


 


9) నరసాపురం


 


ఆచంట,


పాలకొల్లు,


నర్సాపురం,


భీమవరం,


ఉండి,


తణుకు,


తాడేపల్లిగూడెం.


 


10) ఏలూరు


 


ఉంగుటూరు,


దెందులూరు,


ఏలూరు,


పోలవరం


చింతలపూడి


నూజివీడు


కైకలూరు


 


11) మచిలీపట్టణం


 


గన్నవరం,


గుడివాడ,


పెడన,


మచిలీపట్నం,


అవనిగడ్డ,


ఉయ్యూరు,


పెనమలూరు


 


12) విజయవాడ


 


తిరువూరు


భవానీపురం,


సత్యనారాయణపురం,


విజయవాడ పడమట,


మైలవరం,


నందిగామ


జగ్గయ్యపేట


 


13) గుంటూరు


 


తాడికొండ


మంగళగిరి,


పొన్నూరు,


తెనాలి,


ప్రత్తిపాడు


గుంటూరు ఉత్తర,


గుంటూరు దక్షిణ


 


14. నరసారావుపేట


 


పెదకూరపాడు,


చిలకలూరిపేట,


నరసారావుపేట,


సత్తెనపల్లి,


వినుకొండ,


గురజాల,


మాచెర్ల


 


15. బాపట్ల


 


వేమూరు


రేపల్లె,


బాపట్ల,


పరుచూరు,


అద్దంకి


చీరాల,


సంతనూతల (ఎస్.సి.)


 


16) ఒంగోలు


 


ఎర్రగొండపాలెం,


దర్శి,


ఒంగోలు,


కొండపి


మార్కాపురం,


గిద్దలూరు,


కనిగిరి


 


17) నంద్యాల


 


ఆళ్ళగడ్డ,


శ్రీశైలం,


నందికొట్కూరు


కల్లూరు,


నంద్యాల,


బనగానపల్లి,


డోన్


 


18.కర్నూలు


 


కర్నూలు,


పత్తికొండ,


కోడుమూరు


ఎమ్మిగనూరు,


కౌతలం,


ఆదోని,


ఆలూరు


 


19.అనంతపురం


 


రాయదుర్గం,


ఉరవకొండ,


గుంతకల్లు,


తాడిపత్రి,


అనంతపురం,


కళ్యాణదుర్గం,


రాప్తాడు


 


20) హిందూపూర్


 


సింగనమల


మడకసిర


హిందూపురం,


పెనుకొండ,


పుట్టపర్తి,


ధర్మవరం,


కదిరి


 


21) కడప


 


బద్వేల్


కడప,


పులివెందుల,


కమలాపురం,


జమ్మలమడుగు,


ప్రొద్దుటూరు,


మైదుకూరు


 


22) నెల్లూరు


 


కందుకూరు,


కావలి,


ఆత్మకూరు,


కొవ్వూరు,


నెల్లూరు పట్టణ,


నెల్లూరు గ్రామీణ


ఉదయగిరి.


 


23) తిరుపతి


 


సర్వేపల్లి,


గూడూరు


సూళ్ళూరుపేట


వెంకటగిరి,


తిరుపతి,


శ్రీకాళహస్తి,


సత్యవేడు


 


24) రాజంపేట


 


రాజంపేట


కోడూరు


రాయచోటి


తంబళ్ళపల్లె


పీలేరు


మదనపల్లె


పుంగనూరు


 


25. చిత్తూరు


 


చంద్రగిరి,


నగరి,


గంగాధరనెల్లూరుచిత్తూరు,


పూతలపట్టు


పలమనేరు,


కుప్పం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa