ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండలతో నిర్మించుకున్న ట్యాంక్ ను ధ్వంసం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 04:21 PM

పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో జార్జి అనే యువ రైతు పొలంలో బండలతో నిర్మించుకున్న ట్యాంక్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దాదాపు ఆ ట్యాంక్ నిర్మాణం కొరకు 70,000/- రుాపయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని అలాగే ప్రభుత్వం తరఫున ఆ రైతు సహాయం కోరడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa