ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 02:19 PM

ఉద్యోగ ఆశావహులకు ముఖ్య గమనిక. నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్ చేసుకుంటున్న 800 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరిరోజు. జీతం నెలకు రూ.10,000/-


18 నుండి 35 ఏళ్ల లోపువారు మాత్రమే అర్హులు


అప్లై చేసేందుకు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి


cghealth.nic.in/health/NHMRecruitCHO202021/Pages/CandidateRegistration.aspx






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa