Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Jun 12, 2020, 01:38 PM
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయిన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లు స్టేటస్/స్టోరీ ఫీచర్లను ఎప్పుడో అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు ట్విట్టర్ కూడా ఫ్లీట్స్(Fleets) పేరిట ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa