బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్లో మెరుస్తున్నారు అందాల భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె. క్వాంటికో టీవీ సిరీస్‌తో పాపులర్ అయిన ప్రియాంక త్వరలోనే బేవా చ్తో వెండితెరపైనా సందడి చేయనుంది. దీపిక నటించిన ట్రిఫ్లెక్స:.. చిత్రం ఇప్పటికే విడుద లైంది. ప్రియాంక కంటే ఓ అడుగు ముందుకేసి దీపిక మరో అంతర్జాతీయ చిత్రం చేయబోతుం దని సమాచారం. బ్యాంగ్ బ్యాంగ్ దర్శకుడు సిద్ధార్ధ ఆనంద్ తన తదుపరి చిత్రానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చెనా అబ్బాయి...ఇండియా అమ్మాయి మధ్య ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కబో తున్నట్టు సమాచారం. ఇందులో కథానాయకుడిగా చెనా నటుడు డెంగ్ ఛావో నటించే అవకా శాలున్నాయి. ఇందులో కథానాయిక పాత్ర కోసం ప్రియాంక, దీపికా పేర్లు పరిశీలించి చివ రికి దీపికానే ఖాయం చేశారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఇండియన్- చెనీస్ సంస్కృతుల నేపథ్యంగా సాగుతుంది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు సిద్ధార్థ.