శ్రీశైలం దేవస్తానం ట్రయిల్ రన్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఉద్యోగులతో తోలి రోజు ట్రయిల్ రన్ దర్శనాలు ప్రారంభించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ని ఉద్యోగులు దర్శించుకున్నారు. ఎల్లుండి స్థానికులకు శ్రీశైల మల్లన్న దర్శనానికి అనుమతించనున్నారు. 10 వ తేదీ నుంచి భక్తులందరికీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేయడానికి అనుమతించనున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa