మెక్సికోలో నిరసనకారులు పోలీసులపై తిరగబడ్డారు. ఏకంగా పోలీసుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకరు మెడపై కాలితో బలంగా నొక్కాడు. జార్జ్ మరణించాడంతో నిరసనలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో మెక్సికోలో సైతం ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. వారిని అడ్డుకోడానికి వచ్చిన ఓ పోలీసు వెనక్కి తిరగగానే ఓ యువకుడు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటిచాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను అదుపు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa