ఏపీ సీఎం జగన్ విద్యార్దులకు శుభవార్త చెప్పారు. ఏపీలో మెడికల్ విద్య ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2017-18లో భారీగా ఫీజులు పెంచారు. ఈ సారి ఆ ఇబ్బంది లేకుండా అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఫీజులు నిర్దారించారు. రూ 7.60 లక్షలున్న కన్వీనర్ కోటా ఫీజును 4.32 లక్షలకు తగ్గించారు. డెంటల్ ఫీజులను కూడా ఇదే రకంగా తగ్గించారు. 2023 వరకు ఈ ఫీజులే అమలు కానున్నాయి. సర్కార్ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీలను సర్కార్ నిర్ణయించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa