ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాము చన్నీటి స్నానం... వీడియో వైరల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 10:31 AM






దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. భానుడి ప్రభావంతో వడగాలుల తీవ్రత కూడా పెరిగిపోయింది. వేసవితాపానికి మనుషులే కాదు మూగజీవాలు కూడా అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నాగు పాము కూల్‌గా స్నానం చేయడం వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఆ పాము తల మీద నుంచి నీళ్లు పోస్తుంటే.. అది కదలకుండా ఎంజాయ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వీడియోపై మనం కూడా ఓ లుక్కేద్దామా...









 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa