Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, May 01, 2020, 05:30 PM
ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజు పేట గ్రామములోని 60 నిరుపేద వృద్దులకు, వితంతువులకు, వికలాంగ నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 కేజీ బియ్యం పప్పు ,నూనె కూరగాయలు దాతల సహకారముతో ములుగు ఎమ్మెల్యే సీతక్క పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa