చెన్నైలో 144 సెక్షన్ నిషేధాజ్ఞల అమలు నేపథ్యంలో డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆర్.సుధాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 55 యేళ్లకు పైబడిన వారికీ కరోనా సులువుగా సోకే ప్రమాదమున్నందున ఆ వయస్సు కలిగిన కానిస్టేబుళ్ళు డ్యూటీ చేయనక్కరలేదని, ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసారు. అలాగే ఏదయినా అస్వస్థతో బాధపడే వెళ్లి కూడా ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa