ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరిగి నామినేషన్లు వేయించేందుకు సీఎం సిద్ధమా?: ఎమ్మెల్సీ దీపక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 17, 2020, 04:35 PM

ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని గర్వంగా చెప్పుకొంటున్న సీఎం జగన్... ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో తిరిగి నామినేషన్లు వేయించేందుకు సిద్ధమా? అని.. తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి ప్రశ్నించారు. నామినేషన్ల పర్వంలో జరిగిన దమనకాండ గురించి అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ అనేక విషయాలు పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు వాయిదా వేస్తే... రమేష్​కుమార్​కు కులం ఆపాదించడం సరికాదని హితవు పలికారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa