తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి. నేడు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తెప్పలపై విహరించనున్నారు. స్వామి వారి ఏడు ప్రదర్శనములుగా తెప్పలపై విహరించనున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa