ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 75వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రాయపూడి వద్ద కృష్ణ నదిలో జలదీక్ష చేశారు. ఈ దీక్షలో రైతులు, సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజల మధ్య జగన్ చిచ్చు పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల త్యాగాలను గుర్తించి అమరావతిని రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa