ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్వానీతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2017, 12:15 PM

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీతో భేటీ అయ్యారు. అయోధ్య బాబ్రీమసీదు కూల్చివేత కేసులో హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చిన ఆద్వానీని యోగి ఆదిత్యనాథ్ కలిశారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com