ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశీ పర్యటనకు బయలు దేరిన మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 29, 2017, 12:00 PM

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. నాలుగు రోజుల పాటు ఆరు దేశాలలో మోడీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. తొలుత జర్మనీలో పర్యటించే మోడీ అక్కడ నుంచి వరుసగా స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ లలో పర్యటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com