ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 12:42 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా రజనీకాంత్ ఇంటి ముందు భారగా పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలో రజనీ స్థానికత అంశాన్ని ఆందోళనకారులు లేవనెత్తారు. రజనీకాంత్ స్థానికతపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా, దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న రజనీ, ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నవిషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com