ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సేవలో సినీ నటి సమంత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 10:31 AM

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్వల్పంగా తోపులాటలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com