స్థానికతపై రెండేళ్ల గడువు పెంచాలని కేంద్రాన్ని కోరతాం

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:06 AM
 

  అమరావతి, సూర్యప్రతినిధి:  జూన్‌ ఒకటితో ముగియనున్న స్థానికత గడువు ముగుస్తుందని, మరో రెండేళ్లు గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణ యం తీసుకున్నామని ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం పరకాల మాట్లాడుతూ సెక్షన్‌ 108, సెక్షన్‌ 66ను మరో రెండేళ్లు పొడిగించాలని, కేంద్రానికి సీఎస్‌ లేఖ రాశారని ప్రభాకర్‌ చెప్పారు.