కేజ్రీవాల్‌ మంత్రివర్గం నుంచి కపిల్‌ మిశ్రా తొలగింపుకు రాష్ట్రపతి ఆమోదం

  Written by : Suryaa Desk Updated: Fri, May 19, 2017, 06:32 PM
 

ఢిల్లీ : కేజ్రీవాల్‌ మంత్రివర్గం నుంచి కపిల్‌ మిశ్రాను తొలగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. కపిల్‌ మిశ్రా కేజ్రీవాల్‌పై లంచం తీసుకున్నారనే ఆరోపణల దృష్ట్యా కేజ్రీవాల్‌ కపిల్‌ మిశ్రాను పార్టీ నుంచి తొలగించారు.