ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ ప్రోజెక్టుల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మంత్రి బుగ్గన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 12:47 PM

రాయలసీమ ప్రోజెక్టుల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదని మంత్రి బుగ్గన రాజేందర్ అన్నారు. హంద్రీనివా, గాలేరు ప్రాజెక్టులకు వేలకోట్లు కేటాయింపులు జరిగాయి.  రూ. 5 వేలకోట్ల హంద్రీనీవా ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో కేవలం రూ. 9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయన అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa