గోరఖ్ నాధ్ ఆలయాన్ని సందర్శించిన యోగి

  Written by : Suryaa Desk Updated: Sat, May 13, 2017, 03:43 PM
 

ఉత్తర ప్రదేశ్  సీఎం యోగి ఆదిత్యనాథ్‌  గోరఖ్‌ నాథ్‌  ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న గోశాలకు వెళ్లి.. గోవులకు దాణా తినిపించారు. ఆప్యాయంగా ఆవులను నిమురుతూ బెల్లం, దాణాను స్వయంగా తినిపించారు.