ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఎంపీ టిజి వెంకటేష్ అన్నారు. దీపావళి పండుగను ఎంపీ టిజి వెంకటేష్ ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు. ఆయన కుమారుడు టిజి భరత్ తో పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పండుగ రోజు తమను కలిసేందుకు వచ్చిన ప్రజలకు స్వీట్లు, బహుమతులు అందజేశారు. ప్రజలందరి ఇళ్లల్లో దీపావళి సంబరాలు కనపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa