ఆపిల్ సీఓఓ జెఫ్ విలియమ్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ

  Written by : Suryaa Desk Updated: Sat, May 06, 2017, 11:42 AM
 

ారత్ ఇప్పుడు సుస్టిర వృద్ధి ఫలితాలు సాధిస్తూ బలీయమైన దేశంగా ఎదిగిందని అపిల్ సీవోవోకు వివరించిన సీయం.ఇతర దేశాలతో పోల్చితే ఈ దేశంలో అత్యధిక భాగం యువతదేనన్న ముఖ్యమంత్రి.భారత్‌లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అత్యుత్తమ రాష్ట్రం.వృద్ది, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నాం.


మా ప్రజల్లో వ్యాపార దక్షత, సమర్ధత వుంది, అపారమైన తెలివి తేటలు మా సొంతం.మా రాష్ట్రంలో మంచి వనరుల నుంచి మానవ వనరుల వరకు అన్నీ అందుబాటులో వున్నాయి : ఆపిల్ సీవోవోతో చంద్రబాబు.ఏపీలో పెట్టుబడులు పెట్టి మాన్యుఫాక్ఛరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఆపిల్ కంపెనీ సీవోవోను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.