ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ రాజు సంచలన ప్రకటన: అక్కడి యువతుల్లో ఆనందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 05, 2017, 02:54 PM

రియాద్: సౌదీ అరేబియా అంటే ముస్లిం మత సాంప్రదాయాలను కఠినంగా అమలు చేసే దేశమని అందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజాగా, ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు. దీంతో ఆ దేశంలోని యువతులు, మహిళలు సంబరాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాలో బుర్ఖా తొలగించడం, సంరక్షకుడి అనుమతి లేకుండా విధులు నిర్వర్తించడం మహానేరం. అయితే, ఇకపై ఇలాంటి కఠిన నిబందనలు అమలుపై సడలింపు ఉంటుందని సౌదీ రాజు ప్రకటించారు. ఆ ప్రకటనలో ఇకపై అమ్మాయిలు ఎవరీ మీద ఆధారపడకుండా సొంతంగా డబ్బు సంపాదించుకుని, గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com