ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛతీస్ ఘడ్ లో మావోయిస్టుల పంజా .. జవాను హతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 05, 2017, 02:51 PM

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. భమ్రాగడ్  లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్   వ్యాన్   ను పేల్చేయడంతో ఓ జవాన్  అక్కడికక్కడే చనిపోగా.. 11 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వారిని  హెలికాప్టర్ లో నారాయణపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్   బలగాలు.. తనిఖీలు ముమ్మరం చేశాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com