ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుదర్శన్ పట్నాయక్ కు మాస్కో పోటీల్లో స్వర్ణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 29, 2017, 04:59 PM

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు రష్యాలో జరిగిన శాండ్ అండ్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం లభించింది. ఈ నెల 22 నుంచి నిన్నటి వరకూ మాస్కోలో జరిగిన ఈ పోటీలలో సుదర్శన్ పట్నాయక్ విజేతగా నిలిచారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com