ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకు దోపిడీకి ఉగ్రవాదుల యత్నం

Andhra Pradesh Telugu |   | Published : Fri, Apr 28, 2017, 03:22 PM

జమ్ముకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్‌లోని జమ్మూకశ్మీర్‌ బ్యాంకులో ఇద్దరు ఉగ్రవాదులు దోపిడీకి యత్నించారు. ఈ సందర్భంగా వారు జరిపిన కాల్పుల్లో కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డాడు. భద్రతా సిబ్బంది ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా.. మరో ఉగ్రవాది పరారయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com