ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో బాహుబలి-2 రికార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 09:43 AM

బాహుబలి-2: ద కన్ క్లూజన్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఓవరాల్ కలెక్షన్లను, 'బాహుబలి-2  ప్రీ బుకింగ్స్‌తోనే కొల్లగొట్టడం విశేషం. అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) వసూలు చేయగా, 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల (దాదాపు 19 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టిందని ఆదేశంలో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. రికార్డు స్థాయిలో యూఎస్ లో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయని వారు వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com