కర్నూలు వ్యవసాయ మార్కెట్ కు సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఉల్లి దిగుమతులు తీసుకురావద్దని కర్నూల్ కార్యదర్శి ఆర్. విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉల్లి దిగుమతులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ విషయం మీద కందులు, మొక్కజొన్నలు తదితర దిగుబడులు విక్రయాలకు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రోజు 6 వేల క్వింటాల్ జరుగుతాయన్నారు. అంతకు మించి దిగుబడిలో నిల్వ ఉంచడంతో సమస్య ఏర్పడుతుందని చెప్పారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa