ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2017, 02:48 PM

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆలిండియా ర్యాంకుల వివరాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ఫలితాలను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏప్రిల్‌ 2(ఆఫ్‌లైన్‌), 8, 9(ఆన్‌లైన్‌) తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com