ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలేరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 01:57 PM

కర్నూలు జిల్లాలోని పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. వాగులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. సంజాముల మండలం ముడిగేడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa