కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మహానంది మండలం గాజులపల్లె వద్ద పట్టాలపై వరద నీరు చేరడంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను నిలిపివేశారు. దిగువమెట్ట వద్ద గుంటూరు-కాచిగూడ డెమో రైలును నిలిపివేశారు, అలాగే నంద్యాల స్టేషన్‌లో హుబ్లి-విజయవాడ ప్యాసింజర్‌ను నిలిపివేశారు. ఆళ్లగడ్డ గురుకుల, ఉన్నత పాఠశాలల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa