ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంపై మంత్రి గంటా సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2017, 03:20 PM

వేసవి సెలవుల్లోనూ పాఠశాల తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com