ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి సహకారం : మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 07:35 PM

న్యూఢిల్లి : నేపాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంపూర్ణ సహకారమందిస్తామని ప్రధాని నరేంద్రమోడీ నేపాల్‌ ప్రధాని ప్రచండకు హామీ ఇచ్చారు. నేపాల్‌ ప్రధాని ప్రచండతో ఫోన్‌లో సంభాషించిన సమయంలో మోడీ ఈ హామీ ఇచ్చారు. సుమారు 20 ఏళ్ల తరువాత తొలిసారిగా నేపాల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com