ఎస్వీ అన్నప్రసాదƒ ్టస్ట్రుకు రూ.10 లక్షలు విరాళం

  Written by : Updated: Sat, Feb 18, 2017, 12:21 AM
 

  మేజర్‌న్యూస్‌  తిరుమల ప్రత్యేక ప్రతి నిధి: విశాఖపట్టణానికి చెందిన కె. శృతి టిటిడి నిత్య అన్నదాన ప్రసాద ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందిం చారు. ఇందుకు సంబంధించిన డిడిని వారు టిటిడి ధర్మకర్తల మండలి అధ్య క్షులు డాక్టర్‌ చదలవాడ కృష ్ణమూర్తికి తిరుమలలోని ఎస్‌. వి. విశ్రాంతి భవనం లోని వారి కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఇందుకు ఛైర్మన్‌ ఆమెను అభినందించారు.