కాలానికి తగినట్టుగా ఉద్యోగులు మారాలి : మోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 02:17 PM
 

న్యూఢిల్లీ :మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగుల పనితీరు, ఆలోచనా విధానం మారాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఇక్కడి విజ్ణానభవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆసక్తి, ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మోడీ అధికారులకు ఉద్భోదించారు. :