ఏపీ ప్రభుత్వ కాల్‌సెంటర్‌ ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 02:11 PM
 

విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందుగుడు వేసింది. విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో ాపరిష్కార వేదిక్ణ పేరిట ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. సీఎం ఆధ్వర్యంలో నడిచే ఈ కాల్‌సెంటర్‌లో 500 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వీరంతా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించనున్నారు.