శశికళను కలిసేందుకు దినకరన్ కు అనుమతి నిరాకరణ

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 18, 2017, 10:51 AM
 

బెంగళూరు : అన్నాడీఎంకే సెక్రటరీ జనరల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళను కలిసేందుకు ఆమె మేనళ్లుడు దినకరణ్ కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. జైళ్లో ఉన్న శశికళను కలిసేందుకు దినకరన్ కొద్ది సేపటి కిందట జైలు వద్దకు చేరుకున్నారు.