అమ్మ మద్దతుదారులను అరెస్ట్‌ చేయొదు: పన్నీర్‌సెల్వం

Updated: Fri, Feb 17, 2017, 05:19 PM
 

చెన్నై : తమిళనాడు పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం లేఖ రాశారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ మద్దతుదారుల నిరసనపై లేఖ రాశారు. శాంతియుత నిరసన తెలిపే అమ్మ మద్దతుదారులను అరెస్ట్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper