ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసిన అన్నాడీఎంకే

  Written by : Suryaa Desk Updated: Fri, Feb 17, 2017, 02:01 PM
 

చెన్నై:ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే విప్‌ జారీ చేసింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ రాజేంద్రన్‌ విప్‌ జారీ చేశారు. రేపు శాసనసభలో జరిగే బలపరీక్షకు సభ్యులందరూ హాజరుకావాలని విప్‌ జారీ చేశారు.