ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిజంలో ఉద్యోగ అవకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 12:14 PM

RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎక్కడా.. ఉద్యోగులు కావాలని ప్రకటనలు అయితే ఇవ్వలేదు కానీ.. జర్నలిస్టు మిత్రులు మాత్రం తమ Resumeలను ఆ సంస్థకు పంపినట్లు తెలుస్తోంది. hr@susheemedia.com అనే మెయిల్ ఐడీకి.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో Resumeలు అందినట్లు సమాచారం. అనుభవంతో పాటు విషయ అవగాహన ఉన్నవారిని హైదరాబాదు సహా జిల్లా రిపోర్టర్లుగా నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 17నుంచి.. హైదరాబాదులోని Head Officeలోనే ఇంటర్వ్యూలు ఉంటాయని తెలుస్తోంది. ఆసక్తి ఉన్న జర్నలిస్టు మిత్రులు.. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెట్టడం జరుగుతుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com