పూలే విగ్రహానికి పూలమాల వేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్,

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 12:10 PM
 

విజయనగరం జిల్లాః విజయనగరం టౌన్ లో జ్యోతిరావుపూలే 191జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాల వేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, వెంకట సుజయ కృష్ణ రంగారావు. :బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే...కామినేని శ్రీనివాస్.:జియ్యమ్మవలస మండలం చినమేరంగి సీహెచ్ సీ నూతన భవనం (ఐ.పి విభాగం) ను ప్రారంభించిన మంత్రులు డా.కామినేని శ్రీనివాస్, ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు,జడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్సీలు శత్రుచర్ల విజయరామరాజు, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.