విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పై నేడు హైకోర్టులో విచారణ

  Written by : Suryaa Desk Updated: Tue, Apr 11, 2017, 09:44 AM
 

విశాఖ : విశాఖ పట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు నేడు విచారించనుంది. మాజీ మంత్రి వైకాపా నాయకుడు కొణతాల రామకృష్ణ ఈ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.