నెల్లూరు : నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో రసాభాస ఘటన ఒకటి తలెత్తింది. ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి , జెడ్పీ చైర్మన్ రాఘవేందర్‌రెడ్డి మధ్య వాగ్వాధిం చోటుచేసుకుంది. సమావేశంలో వాకాటి మాట్లాడుతుండగా....మైక్ కట్ చేయడంతో వీరి మధ్య వివాదానికి కారణమైంది. అనంతరం వాకాటి నారాయణ రెడ్డి మైక్ విరగ్గొట్టారు.