ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు అహ్వానించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2017, 07:25 PM

విజయవాడ: లారీ యజమానుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో లారీ సంఘం యజమానులు చర్చలు జరపనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com