రెండు ఆటోలు ఢీ – ఒకరు మృతి,

  Written by : Suryaa Desk Updated: Wed, Apr 05, 2017, 07:12 PM
 

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రధాన కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 9మందికి గాయాలయ్యాయి.