వివిధ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ.367.20 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ఈబీసీ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలోని విద్యార్థులకు అందనున్నాయి. ఆయా కార్పొరేషన్ల పీడీ ఖాతాల ద్వారా నేరుగా నిధుల పంపిణీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa