AP: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉంటున్న తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa